పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం శివపురం గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి మంత్రి పెన్షన్లు అందజేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ప్రతినెల 1వ తేదీ కల్లా ఇంటి వద్దకే పెన్షన్లు తీసుకువచ్చి అందజేస్తున్నట్లు తెలిపారు. అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలను ఆరా తీసి, మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్