పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం రాజోలు గ్రామంలో బుధవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి మంత్రి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందిస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ మనోజ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్