ఎస్సైని పరామర్శించిన మంత్రి

ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావును మంత్రి స్వామి శుక్రవారం పరామర్శించారు. విధి నిర్వహణలో భాగంగా వారెంట్ ముద్దాయిని ఛేజ్ చేసే క్రమంలో పెట్రోలింగ్ వాహనం బోల్తా పడిందని, ఈ ఘటనలో ఎస్సై గాయపడ్డారని మంత్రికి వివరించారు. జరిగిన సంఘటనను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్