సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి ఆదివారం 102 మందికి రూ. 72,09,600 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో రూ. 15.87 కోట్లకు పైగా చెక్కులు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ నగదును అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్