పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేసిన అధికారులు

ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని రాజుపాలెం ప్రభుత్వ వైద్యశాలలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసఫ్ కుమార్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచంద్ర కార్యక్రమం శనివారం జరిగింది. వైద్యశాల ఆవరణను పరిశీలించిన ఆయన, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం సాధ్యమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రాంబాబు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్