సిద్ధనపాలెంలో తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశం

పుల్లలచెరువు మండలంలోని సిద్ధనపాలె గ్రామంలో గురువారం తల్లిదండ్రులు - ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. గ్రామ యంపీపీ పాఠశాలలో "బడి వైపు ఒక్క అడుగు" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల ఉజ్వల భవిష్యత్తుపై చర్చ జరిగింది. సమావేశంలో హెచ్‌ఎం, స్కూల్ ఛైర్మన్ జి. అంజిబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్