బస్సుల కోసం పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రజలు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఒంగోలుకు వ్యక్తిగత అవసరాల నిమిత్తం వెళ్లే ప్రయాణికులు సరైన సమయానికి బస్సులు అందుబాటులో లేక ఇక్కట్లు పడుతున్నామని వాపోయారు. అధికారులు తమ సమస్యను గుర్తించి, బస్సుల సంఖ్యను పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్