అంబటి వ్యాఖ్యలకు టంగుటూరులో నిరసన

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చేతలవాడ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం చంద్రబాబు నాయుడును అంబటి రాంబాబు అకారణంగా దూషించాడని నిరసనగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మంత్రిగా ఉండి బజారు వ్యక్తులా మాట్లాడటం సమంజసం కాదని చేతలవాడ చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్