బాలికను అత్యాచారం చేసి, ఆపై తండ్రిని బెదిరించి

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం గంగరాజుపాలేనికి చెందిన అశోక్ కుమార్, మూడేళ్ల క్రితం నెల్లూరుకు వచ్చి బేల్దారి పనులు చేస్తూ, ఓ బాలికకు మాయమాటలు చెప్పి అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీశాడు. బాలిక తండ్రి డబ్బులు అడగడంతో, అశోక్ కుమార్ ఆ ఫోటోలు, వీడియోలను తండ్రికి పంపాడు. ఈ కేసులో నిందితుడికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 9 వేల జరిమానా విధించింది.

సంబంధిత పోస్ట్