అభివృద్ధికి రూ. 170 కోట్లు: మంత్రి స్వామి

ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో రూ.170 కోట్ల నిధులతో సిమెంట్ రోడ్లు నిర్మించినట్లు మంత్రి స్వామి తెలిపారు. సోమవారం పైడిపాడులో మాట్లాడుతూ, రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా నడుపుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్