సింగరాయకొండ: పాకాల విద్యానికేతన్ లో అట్టహాసంగా కలయిక

సింగరాయకొండ మండలం పాకాల విద్యానికేతన్ పాఠశాలలో గురువారం ఘనంగా ఉపాధ్యాయ, తల్లితండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాకాల మొదటి డ్రాయింగ్ రిటైర్డ్ ఉపాధ్యాయుడు రాఘవరావు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సామాజిక సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించి విద్యార్థులు అన్ని రంగాలలో ముందుకు సాగాలని చిత్రకారులు ప్రస్తుతం సాంకేతిక ప్రపంచంలో రాణిస్తున్నారని అన్నారు. తర్వాత ఉత్సాహంగా ఆటలాడారు.

సంబంధిత పోస్ట్