సింగరాయకొండ: లారీ ఢీకొని వృద్ధుడు మృతి

కందుకూరు పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సింగరాయకొండలోని బాలాజీనగర్‌కు చెందిన తమ్మిశెట్టి రామయ్య(62) ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తుండగా, ఓవీ రహదారిలో లారీ ఆఫీస్ ఎదురుగా ఉన్న వేబ్రిడ్జి వద్ద లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన రామయ్యను ఒంగోలు తరలించినా, చికిత్స పొందుతూ మరణించాడు.

సంబంధిత పోస్ట్