సింగరాయకొండ: పాకాల బీచ్ కు పర్యటకుల తాకిడి

సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో శనివారం పర్యటకుల తాకిడి నెలకొంది. సెలవు కావడంతో పర్యటకులు భారీగా తరలివచ్చినట్లుగా అధికారులు అంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ సముద్రంలోకి మరింత లోతుకు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. పోలీసులు, మెరైన్ పోలీసులు ఎప్పటికప్పుడు పర్యటకులకు జాగ్రత్తలు చెబుతూ జాగ్రత్త పడ్డారు. రేపు మరింత పర్యటన తాకిడి ఉండే అవకాశం ఉందని అధికారులు అన్నారు.

సంబంధిత పోస్ట్