విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలి: పామూరు సీఐ

పామూరు జెడ్పీ హై స్కూల్‌లో గురువారం మెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐ బీమా నాయక్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరాలన్నారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చేలా క్రమశిక్షణతో మెలిగి, మంచి విద్య పొందాలని సూచించారు. తల్లిదండ్రులకు, టీచర్లకు గౌరవం తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్