పోలీసులను చూసి పరారైన అనుమానిత వ్యక్తులు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ, ఒంగోలు మార్గాల మధ్య 16వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంబడించగా, ఆ వ్యక్తులు ద్విచక్ర వాహనాన్ని కావలి రోడ్డు వద్ద వదిలి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్