టంగుటూరు: వ్యక్తికి నెల రోజులు జైలు శిక్ష

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి చెందిన రమేష్ కు బుధవారం ఒంగోలు ఎక్సైజ్ కోర్టు నెల రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిందని ఎస్ఐ నాగమల్లేశ్వరరావు మీడియాకు తెలిపారు. భరణం విషయంలో అచ్చమ్మకు ఆమె భర్త రమేష్ ప్రతినెల మెయింటినెన్స్ చెల్లించాలని కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. భరణం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమేష్ కు కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్