ప్రకాశం జిల్లా ఒంగోలులో సోమవారం జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే కోనతాల రామకృష్ణ, ఛైర్మన్ రియాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండపి నియోజకవర్గానికి జనసేన ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం ఎవరూ లేరని, ఎన్నికల సమయంలో తాత్కాలికంగా 40 రోజులు మనోజ్ రాయల్ ను నియమించామని సోషల్ మీడియాలో ఒక జనసేన కార్యకర్త తెలిపారు. జిల్లా నాయకులు వివరణ కోరగా కొండపికి అసలు ఇన్ఛార్జ్ లేరని మనోజ్ రాయల్ చెప్పినట్లు సమాచారం.