సంగమేశ్వరంపై డ్యామ్ ఎప్పటికి పూర్తయ్యేను

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెన్నిపాడు సమీపంలో సంగమేశ్వర డ్యామ్ నిర్మాణానికి 2009లో అప్పటి ఆర్థిక శాఖా మంత్రి రోశయ్య శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పనులు ముందుకు సాగలేదు. టీడీపీ హయాంలో కొంతమేర పనులు జరిగినా, ఆ తర్వాత నిలిచిపోయాయి. ఈ డ్యామ్ పూర్తయితే నాలుగు మండలాల్లో 20,000 ఎకరాలకు సాగునీరు, అనేక గ్రామాలకు తాగునీరు అందుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.

సంబంధిత పోస్ట్