ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 9 మంది మృతి

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంగళవారం ఒకే రోజు తొమ్మిది మంది వివిధ కారణాలతో మృతి చెందారు. కంభం, బేస్తవారిపేట, మర్రిపూడి రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు, బేస్తవారిపేట, మార్కాపురం ప్రాంతాల్లో పిడుగుపాటుకు మరో ముగ్గురు, వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పద స్థితిలో మరో ముగ్గురు మరణించారు. ఈ ఘటనలతో ఆయా కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్