పేకాటలో చెలరేగిన వివాదం.. ముగ్గురికి గాయాలు

మార్కాపురం జిల్లా పొదిలి మండలం ఫిరోజ్ నగర్ లో గురువారం పేకాట ఆడుతుండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో కర్రలు, రాళ్లతో దాడులు జరగడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్