బహిరంగ ప్రాంతాలలో మద్యం తాగితే చర్యలు

మార్కాపురం జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆదివారం, జిల్లాలోని బహిరంగంగా మద్యం సేవిస్తున్న ప్రాంతాలను గుర్తించి, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శుభ్రం చేశారు. ఇకపై ఆయా ప్రాంతాలపై నిఘా కొనసాగుతుందని, బహిరంగంగా మద్యం సేవించేవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు మందుబాబులను హెచ్చరించారు. ఈ చర్యలు ప్రజల ఆరోగ్యం మరియు శాంతిభద్రతలను కాపాడే ఉద్దేశ్యంతో చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్