పాములపాడు గ్రామంలో కార్యకర్తల సమావేశం

పొదిలి మండలం పాములపాడు గ్రామంలో శనివారం వైసీపీ ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. రానున్న స్థానిక ఎన్నికలలో పార్టీ సత్తా చాటాలని, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని అన్నా వెంకట రాంబాబు పిలుపునిచ్చారు. 2029లో జగన్ మళ్లీ సీఎంగా అవుతారని ఆయన జోష్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్