ద్విత్వ తుఫాను సందర్భంగా అప్రమత్తం

ద్విత్వ తుఫాను నేపథ్యంలో మార్కాపురం తహశీల్దార్ చిరంజీవి అప్రమత్తత ప్రకటించారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు తుఫాను పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహాయం కోసం తుఫాను బాధితులు టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సహాయం పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్