గొడవ ఆపేందుకు వెళ్లిన వ్యక్తిపై దాడి

ఆదివారం మార్కాపురం మండలం కోలభీమునిపాడు గ్రామంలో గొడవను ఆపేందుకు వెళ్లిన యువకుడిపై మరో యువకుడు క్రికెట్ బ్యాట్ తో దాడి చేశాడు. ఈ దాడిలో ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్