బాల్య వివాహాల విముక్తి రథం ప్రారంభం

మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో చిరంజీవి బాల్య వివాహ విముక్తి రథాన్ని ప్రారంభించారు. సోషల్ యాక్టివిటీస్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బాల్య వివాహం చట్టరీత్యా నేరమని అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. బాల్య వివాహాలను నిర్మూలించి బాలల హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్