సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే నారాయణరెడ్డి సతీమణి వసంత లక్ష్మి, తనయుడు విగ్నేష్ రెడ్డి చేతుల మీదుగా దాదాపు 90 మందికి చెక్కులు అందజేశారు. ఇప్పటివరకు 500 మందికి పైగా లబ్ధిదారులకు రూ. 5 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎమ్మెల్యే నారాయణరెడ్డి సహకారంతో అందించినట్లు వసంతలక్ష్మి తెలిపారు.

సంబంధిత పోస్ట్