సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

మార్కాపురం పట్టణంలో బుధవారం, ఎమ్మెల్యే సతీమణి వసంతలక్ష్మి స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న 13 మందికి ఎమ్మెల్యే నారాయణరెడ్డి చొరవతో, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో రూ. 8 లక్షలకు పైగా విలువైన చెక్కులను అందజేసినట్లు వసంతలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్