జిల్లా అభివృద్ధిపై అంచనాల కమిటీ సమీక్ష

ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు అధ్యక్షతన అంచనాల కమిటీ సమావేశం బుధవారం  జరిగింది. ఈ సమావేశంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి, బడ్జెట్ నిధుల వినియోగం, సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షించి, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్