మూగచింతలలో కమిటీ సమావేశం

పొదిలి మండలం మూగచింతల గ్రామంలో మంగళవారం వైసిపి గ్రామ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మార్కాపురం వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు పాల్గొన్నారు. గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు నాయకులు సూచించారు. 2029 ఎన్నికలలో వైసిపిని అధికారంలోకి తీసుకురావడానికి, ముఖ్యమంత్రి జగన్ అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని నేతలు దిశా నిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్