మార్కాపురంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల తర్వాత యూడీఎఫ్ కూటమి విజయం సాధించడంతో మార్కాపురంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ ఛైర్మన్ మహబూబ్ వలి మాట్లాడుతూ, దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్