మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి నుంచి తుమ్మలచెరువుకు వెళ్లే రహదారిలో గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. మృతుడు మార్కాపురంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నాడని, మతిస్థిమితం సరిగా లేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అతని తండ్రి తెలిపారు. సోమవారం ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువకుడు తర్వాత మృతి చెందడం అనుమానాస్పదంగా మారింది.

సంబంధిత పోస్ట్