పొదిలిలో వడగళ్ల వర్షం

మార్కాపురం జిల్లా పొదిలిలో గురువారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. మధ్యాహ్నం వరకు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. సాయంత్రం వాతావరణం చల్లబడటంతో ఉపశమనం లభించింది. ఈదురు గాలుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్