పొదిలిలో కూలిన హోర్డింగులు భారీ వృక్షాలు

మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో గురువారం కురిసిన భారీ వర్షం కారణంగా హోర్డింగులు కుప్పకూలాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వృక్షాలు కూడా నేలపరిగాయి. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. స్థానిక పోలీసులు, అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్