కమిషనర్ పై జేసీ ఆగ్రహం

పొదిలి నగర పంచాయతీ కార్మికుల జీతాలు ఇవ్వటం లేదని సీఐటీయు మండల కార్యదర్శి కోటేశ్వరరావు మార్కాపురం జేసీ శ్రీనివాసులును కలిసి వినతి పత్రం అందజేశారు. దీంతో బిల్లులు ఎందుకు పెట్టలేదంటూ ఇన్ఛార్జ్ కమిషనర్పై జేసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సీఐటీయు నాయకులు తెలిపారు. వెంటనే 3 నెలల బిల్లులు పెట్టాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్