కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

శుక్రవారం మార్కాపురం పట్టణంలోని అరాఫత్ నగర్ లో కుటుంబ కలహాల కారణంగా ఒక వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. పోలీసులు సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్