సీఎంతో కాన్ఫరెన్సు హాజరైన మార్కాపురం కలెక్టర్

గురువారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల పురోగతిపై చర్చించారు. ఏపీలోని పలువురు కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్