మార్కాపురం జిల్లా' ఎమ్మెల్యే కందుల కంటతడి!

మార్కాపురం డివిజన్ జిల్లాగా ఏర్పడిన సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. బుధవారం మార్కాపురంలో నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, 66 రోజుల పాటు తాను చేసిన ఉద్యమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించి, జిల్లాగా ప్రకటించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. మార్కాపురం ప్రజల ఆకాంక్ష నెరవేరడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్