మార్కాపురం: డ్వాక్రా మహిళలకు గృహ పరికరాలు పంపిణీ

ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే నారాయణరెడ్డి డ్వాక్రా మహిళలకు గృహ పరికరాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి అందిస్తున్న గృహపరికారాలను అందించినట్లుగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి తెలిపారు. డ్వాక్రా మహిళల సంఘాలను ఏర్పాటు చేసి మహిళల అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే నారాయణరెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్