మార్కాపురం: విద్యా కమిటీ చైర్మన్ ఆగ్రహం

ప్రకాశం జిల్లా మార్కాపురం బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవకతవకలు జరుగుతున్నాయని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నాగూర్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని బియ్యం నిత్యవసర సరుకుల విషయంలో భారీ అవుకతో జరిగాయని ఆరోపించారు. వెంటనే సంబంధిత అధికారులు విచారణ జరిపి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని విద్యా కమిటీ చైర్మన్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్