మార్కాపురం మున్సిపాలిటీలో ఇంజినీరింగ్ కార్మికులు ఆదివారం నిరసన చేపట్టారు. తమ శ్రేయస్సు కోసం జీవో నంబర్-36ను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. జీతాలు పెంచాలని, శాశ్వత నియామకాలు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని నినాదాలు చేశారు.