మార్కాపురం: అనసూయను ఆట పట్టించిన ఆకతాయిలు

ప్రకాశం జిల్లా మార్కాపురంలో గురువారం యాంకర్ అనసూయ సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనసూయను కొంతమంది ఆకతాయిలు ఆటపట్టించారు. వీడియో చిత్రీకరిస్తూ ఆశీలంగా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అనసూయ అభిమానులు ఆకతాయిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనసూయ రాకతో మార్కాపురంలో సందడి నెలకొంది.

సంబంధిత పోస్ట్