మార్కాపురం: రోడ్డు ప్రమాద మృతుల వివరాలు

మార్కాపురం మండలం మిట్టమీదిపల్లె జాతీయ రహదారిపై ఆదివారం కారు ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతులు అర్ధవీడు మండలానికి చెందిన బెజవాడ దేవుడు, ఆకవీడు విజయ్ గా పోలీసులు గుర్తించారు. గేదెలు అడ్డు రావడంతో దానిని తప్పించే క్రమంలో కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు. ప్రమాదంలో కారు కూడా బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్