మార్కాపురం: వైసిపి విస్తృత స్థాయి సమావేశం

ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం స్థానిక వైసిపి ఇన్ ఛార్జ్ అన్న వెంకట రాంబాబు ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ హాజరయ్యారు. కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న చేటును వివరించాలని నాయకులు కార్యకర్తలకు తెలిపారు.

సంబంధిత పోస్ట్