రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ కు మార్కాపురం యువకుడు

మార్కాపురానికి చెందిన మణికంఠ ఏపీ 36వ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ (2025)కి బాపట్ల జిల్లాను ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపికయ్యాడు అని కోచ్ చిట్టిబాబు గురువారం తెలిపారు. ఈ పోటీలు చీరాలలో ఆగస్ట్ 9 నుంచి 11 వరకు అండర్-18 విభాగంలో జరుగనున్నాయి. తండ్రి ప్రోత్సాహంతో క్రీడలపై ఆసక్తి పెరిగిందని మణికంఠ చెప్పారు. ఆర్థికంగా తోడ్పాటు ఉంటే ఇంకా ముందుకు వెళతానన్నారు.

సంబంధిత పోస్ట్