పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మార్కాపురం జిల్లా కేంద్రంలోని 13వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ ప్రతి నెలా 1వ తేదీన అందజేస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్