ప్రజా దర్బార్ కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

మార్కాపురం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్