రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

కొనకనమిట్ల మండలంలో చిన్నారికట్ల - పెదరికట్ల మధ్య సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కోటిరెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్