పొదిలి: కంది చేను దున్నేశారు

ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు 20 ఎకరాలకు పైగా కంది చేను దున్నేశారు. శుక్రవారం స్థానిక రైతులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టిడిపి నాయకులు ఉదేశపూర్వకంగా వైసిపి సానుభూతిపరులు అయినటువంటి రైతుల పొలాలను దున్నేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని వైసీపీ నాయకులు అన్నారు.

సంబంధిత పోస్ట్