మార్కాపురంలో ఆర్టీసీ కార్మిక సంఘం నిరసన

మార్కాపురంలో ఆర్టీసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం పినాకెల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ ఒప్పందం వల్ల డిపోలు మూతపడటమే కాక, సిబ్బందిపై బదిలీల భారం పడుతోందని జిల్లా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్