పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్

మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కేతిగుడిపి గ్రామంలో శుక్రవారం పేకాట ఆడుతున్న ఆరుగురిని ఎస్ఐ బ్రహ్మనాయుడు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,010 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని హెచ్చరిస్తూ, ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే 112 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్